జిల్లా ఆసుపత్రిలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

MHBD: జిల్లా ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. వైద్యులు సమయపాలన పాటించాలని కోరారు. ఆస్పత్రిలో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని అన్నారు.