'రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ'

'రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ'

JGL: రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, అర్హత కలిగిన ప్రతిఒక్కరికి రేషన్ కార్డులు అందజేస్తామని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. సారంగాపూర్ మండలానికి నూతనంగా మంజూరైన 1597 రేషన్ కార్డులను మంగళవారం సారంగాపూర్ రైతు వేదికలో జరిగిన సమావేశంలో ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.