నాయీ బ్రాహ్మణులు మంగళగిరిలో కృతజ్ఞత ర్యాలీ

GNTR: నాయీ బ్రాహ్మణుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యలకు కృతజ్ఞత తెలపడానికి మంగళగిరిలో నాయీ బ్రాహ్మణులు ర్యాలీ నిర్వహించారు. నాయీ బ్రాహ్మణ కమ్యూనిటీ హాలు నుంచి శ్రీలక్ష్మినరసింహాస్వామి ఆలయం వరకు ఈ ర్యాలీ జరిగింది. రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ రుద్రకోటి సదాశివం పాల్గొన్నారు.