ప్రభాస్ అన్న లవ్ యు: శర్వానంద్

ప్రభాస్ అన్న లవ్ యు: శర్వానంద్

'బైకర్' సినిమా హిట్ సాధించడంతో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో శర్వానంద్ మాట్లాడుతూ.. 'మా సినిమా ట్రైలర్‌పై తొలి ట్వీట్ వేసి సపోర్ట్ చేసిన ప్రభాస్‌కు లవ్ యు ప్రభాస్ అన్న. దర్శకుడు అభిలాష్ రెడ్డి అద్భుతమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇది నా కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్. తండ్రి-కొడుకుల అనుబంధంతో సాగే ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడాలి' అని అన్నాడు.