VIDEO: మాజీ MLA వర్మను కలిసిన ఎస్సీ సెల్ అధ్యక్షుడు ప్రదీప్

VIDEO: మాజీ MLA వర్మను కలిసిన ఎస్సీ సెల్ అధ్యక్షుడు ప్రదీప్

KKD: పిఠాపురం ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా సిద్ధాంతపు ప్రదీప్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం మాజీ MLA వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వర్మ, ప్రదీప్‌ను ఘనంగా సత్కరించారు. గత వైసీపీ పాలనలో దళితుల సంక్షేమ పథకాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని ఈ సందర్భంగా వర్మ ఆరోపించారు. రాబోయే రోజుల్లో దళితులను అన్ని విధాలాగా ఆదుకుంటామని వర్మ హామీ ఇచ్చారు.