'ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి'
MNCL: ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని MLA ప్రేమ్ సాగర్ రావు అధికారులను ఆదేశించారు. ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 16, 30, 53 డివిజన్‌లో శుభ్రత ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.