హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం
BDK: జిల్లాలోని ఓ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. దమ్మపేట మండలం గుడుగలపల్లి ఏకలవ్య హాస్టల్‌లో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చుసింది. హాస్టల్‌లోని విద్యార్థులు బుధవారం చికెన్ తిన్నారు. దీంతో అదే రోజు అర్థరాత్రి నుంచి 27 మందికి వాంతులు, విరోచనాలు పాటుకున్నాయి. గోప్యంగా హాస్టల్ సిబ్బంది వారికి వైద్యం చేయించినట్లు సమాచారం.