విద్యుత్ తీగల పట్ల రైతులు జాగ్రత్త: సీఐ

విద్యుత్ తీగల పట్ల రైతులు జాగ్రత్త: సీఐ

KRNL: విద్యుత్ తీగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సి.బెలగల్ సీఐ వేణుగోపాల రాజు పేర్కొన్నారు. శనివారం అయన మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో విద్యుత్ తీగల వల్ల మరణాలు సంభవించాయన్నారు. వ్యవసాయ పనులు చేసే సమయంలో విద్యుత్ తీగల పట్ల రైతులు జాగ్రత్తగా ఉండాలన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.