ప్రభుత్వ ఆసుపత్రికి అందుబాటులోకి వచ్చిన అంబులెన్స్

ప్రభుత్వ ఆసుపత్రికి అందుబాటులోకి వచ్చిన అంబులెన్స్

MBNR: మండల ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ సేవలు తిరిగి మంగళవారం అందుబాటులోకి వచ్చాయి. మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ఎక్సైజ్ టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రి అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆస్పత్రి సిబ్బంది పార్టీ కార్యకర్తలు మంత్రి జూపల్లికి కృతజ్ఞతలు తెలిపారు.