VIDEO: 'బైరెడ్డి రియల్ రాజకీయాలు తెలుసుకో'

NDL: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రీల్ రాజకీయాలు కాదు, రియల్ రాజకీయాలు తెలుసుకో అప్పుడే అభివృద్ధిలోకి వస్తావ్ అంటూ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియా మండిపడింది. శనివారం ఆమె కర్నూలులోని జైలును సందర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి లైక్స్, కామెంట్ల కోసం కాకుండా నిజమైన రాజకీయం ఏంటో తెలుసుకోవాలని హితువు పలికారు.