త్వరలోనే ఆరూబీ పనులు: ఎమ్మెల్యే మర్రి

త్వరలోనే ఆరూబీ పనులు: ఎమ్మెల్యే మర్రి

MDL: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నానని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. వాజ్‌పేయినగర్ ఆరూబీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదివారం కేశవనగర్ కాలనీవాసులు ఎమ్మెల్యేను కలిసి విన్నవించారు. సానుకూలంగా స్పందించిన ఆయన ఆరూబీ నిర్మాణం త్వరలోనే ప్రారంభమవుతుందని హామీ ఇచ్చారన్నారు. దీనికి బల్దియా, రైల్వే విభాగం అధికారులు పూర్తిగా సహకరించారన్నారు.