ఆగస్టు 11వ తేదీన షాపుల వేలంపాట..!

RR: షాద్‌నగర్ MPP ఆఫీసు ఆవరణలోని దుకాణాల కేటాయింపు కోసం సీల్డ్ టెండర్ ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుల గడువు ఆగస్టు 11 వరకు ఛాన్స్ ఉంది. ఆగస్టు 12న వేలం నిర్వహించనున్నారు. MPDO/MPP ఫరూఖ్‌నగర్ పేరుపై రూ.1000 డీడీ సమర్పించాలని, దరఖాస్తులు MPDO కార్యాలయంలో లభిస్తాయని, ఈ అవకాశం ఫరూఖ్‌నగర్ మండలంలోని 47 గ్రామాల నివాసితులకే పరిమితం అని MPDO బన్సీలాల్ తెలిపారు.