పోలీసులపై దాడి చేసిన ముగ్గురు అరెస్ట్

పోలీసులపై దాడి చేసిన ముగ్గురు అరెస్ట్

E.G: విధి నిర్వహణలో ఉన్న పోలీస్‌పై దాడి చేసిన ఘటనలో ముగ్గురిని అరెస్టు చేసినట్లు సౌత్ జోన్ డీఎస్పీ భవ్య కిషోర్ తెలిపారు. మంగళవారం రాజమండ్రిలో ఆమె మాట్లాడారు. ఈనెల 7న రాత్రి నగరంలో గస్తీకి తిరుగుతున్న పోలీసు సిబ్బందిపై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారని, ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయిందని తెలిపారు. ఈ మేరకు ముగ్గురిని అరెస్టు చేశామన్నారు.