VIDEO: అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం

VIDEO: అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం

NRML: ముధోల్ మండల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే రామారావు పటేల్ RWS పంచాయత్ రాజ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామాల్లో ప్రజలకు తాగునీటి సమస్య, రోడ్లు, ఇతరత్ర సమస్యలు ఏర్పడకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.