ఎర్రన్నాయుడుకు నివాలుకు అర్పించిన ఎమ్మెల్యేలు

E.G: కేంద్ర మాజీ మంత్రి, దివాంగత టీడీపీ నేత కింజారపు ఎర్రన్నాయుడు రాయవరంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు.. ఎర్రన్నాయుడు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎర్రన్నాయుడు మృతి పార్టీకి రాష్ట్రానికి తీరని లోటు అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.