సీజనల్ వ్యాధులపై అవగాహన

సీజనల్ వ్యాధులపై అవగాహన

CTR: పుంగనూరు మండలం పాలెంపల్లి గ్రామంలో మంగళవారం ముడి పాపనపల్లి PHC డాక్టర్ పవన్ కుమార్ వైద్య శిబిరం నిర్వహించారు. తహసీల్దార్ రాము ఈ శిబిరాన్ని ప్రారంభించారు. సీజనల్ వ్యాధులపై డాక్టర్ అవగాహన కల్పించారు. జ్వరం వస్తే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే రక్త పరీక్షలు నిర్వహించి వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. పరిసరాల పరిశుభ్రత పాటించాలని తెలిపారు.