ఉగ్రలింకుల కేసులో నేడు విచారణ

ఉగ్రలింకుల కేసులో నేడు విచారణ

AP: విజయవాడలో కలకలం రేపిన ఉగ్రలింకుల కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. పట్టుబడిన నిందితులను ఏడు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీజేఎం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జిల్లా కోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది.