రేపు ఎంపీపీలతో జగన్ సమావేశం

రేపు ఎంపీపీలతో జగన్ సమావేశం

SS: కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండల స్థానిక ప్రజాప్రతినిధులతో రేపు మాజీ సీఎం వైఎస్ జగన్ భేటీ కానున్నారు. ఈ సమావేశానికి ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీలు హాజరుకానున్నారు. ఇటీవల గాండ్లపెంట ఎంపీపీ ఎన్నికలను వైసీపీ బహిష్కరించింది. ఈ నేపథ్యంలో జగన్ ఎంపీపీలతో భేటీ అవుతుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత నెలకొంది.