భర్తను కిడ్నాప్‌ చేయించేందుకు కుట్ర చేసిన భార్య

భర్తను కిడ్నాప్‌ చేయించేందుకు కుట్ర చేసిన భార్య

HYD: అంబర్‌పేట్ పోలీసులు కిడ్నాప్‌ ఫర్‌ రాన్సమ్‌ కేసును విజయవంతంగా ఛేదించి 10 మందిని అరెస్ట్‌ చేశారు. కేసు నంబర్‌: 503/2025 U/Sec. 140(2), 111 r/w 3(5) BNS, అంబర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌ పరిధి విచారణలో భార్యనే భర్తను కిడ్నాప్‌ చేయించేందుకు కుట్ర పన్నినట్టు బయటపడింది. ఆస్తి, డబ్బు కోసం ఈ ఘటనను రూపొందించిందని పోలీసులు తెలిపారు.