పరిటాల సునీతను కలిసిన ADCC బ్యాంక్ ఛైర్మన్‌

పరిటాల సునీతను కలిసిన ADCC బ్యాంక్ ఛైర్మన్‌

ATP: అనంతపురం జిల్లా ADCC బ్యాంక్ ఛైర్మన్‌గా నియమితులైన ముంటిమడుగు కేశవరెడ్డి.. ఎమ్మెల్యే పరిటాల సునీతను కలిశారు. ఈ సందర్భంగా కేశవరెడ్డికి ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.