ఉమ్మడి ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ చేనేత కార్మికులకు 365 రోజులు ఉపాధి కల్పిస్తున్నాం: మంత్రి తుమ్మల
➢ చదువు మాత్రమే పేదల ఆర్థిక స్థితిగతులను మార్చగలదు: ఎమ్మెల్యే రాగమయి
➢ పాల్వంచ మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ జితేష్ వి. పాటిల్
➢ రోడ్డు ప్రమాదాల నుంచి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు కలిసి శ్రమిద్దాం: BDK కలెక్టర్