'ఉపాధి పనుల్లో అవకతవకలు జరగకూడదు'

'ఉపాధి పనుల్లో అవకతవకలు జరగకూడదు'

ప్రకాశం: వెలిగండ్ల మండలంలోని హుస్సేన్‌పురం, పద్మాపురం గ్రామాల్లో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులను ఎంపీడీవో షేక్ మహబూబ్ బాషా, ఎపీవో శ్రీనివాస్ నాయక్‌లు గురువారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనుల్లో ఎటువంటి అవకతవకలు జరగడానికి వీలు లేదని మస్టర్ల నిర్వహణలో ఎటువంటి అవినీతి జరగకూడదని తెలిపారు.