రైతులకు సబ్సిడీ ఎరువులు పంపిణీ

రైతులకు సబ్సిడీ ఎరువులు పంపిణీ

సత్యసాయి: పెనుకొండ మండలం శెట్టిపల్లి గ్రామంలో సోమవారం మంత్రి సవిత ఆదేశాల మేరకు రైతులకు ప్రభుత్వం సబ్సిడీ ఎరువులను పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ స్వాతి, మాజీ మండల పార్టీ కన్వీనర్ సిద్దయ్య, బట్టా రామచంద్ర, వడ్డే రామాంజనేయులు, బట్టా శ్రీధర్ నాయుడు, బట్టా గోపాల్, బూత్ కన్వీనర్ నాగేంద్ర, సచివాలయ సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు.