ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్‌లో పాల్గొన్న బీజేపీ నేత
WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) శతాబ్దీ ఉత్సవాల సందర్భంగా ఈరోజు ఉదయం రూట్ మార్చ్ , నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి డా. రాణా ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం కోసం హిందూ ధర్మం కోసం RSS చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు.