పురుగు మందు తాగిన సర్పంచ్ అభ్యర్థి

పురుగు మందు తాగిన సర్పంచ్ అభ్యర్థి

SDPT: జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశారు. నంగునూర్ మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన ఎల్లయ్య పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఆయనతో పాటు చిన్నాన్న కొడుకు సాయిలు నామినేషన్ దాఖలు చేశారు. దీంతో కుటుంబ సభ్యులే తన సపోర్ట్ చేయడం లేదన్న మనస్తాపంతో ఎల్లయ్య పురుగు మందు తాగాడు.