శ్రీ గౌరీ పరమేశ్వరులను రిజర్వాయర్లో నిమజ్జనం
AKP: రావణాపల్లిలో శ్రీ గౌరీ గౌరిపరమేశ్వరులను శనివారం ఘనంగా ఊరేగింపు జరిపారు. అనంతరం అమ్మవారిని హిందూ సంస్కృతి సాంప్రదాయాలు చిడతలు భజనలు కోలాటలు బ్యాండు డిజె మందుగుండు సామాగ్రితో ఊరంతా ఊరేగింపు చేసి రావనపల్లి రిజర్వాయర్‌లో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నాయకులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.