ఫాస్టర్స్ ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకలు

ఫాస్టర్స్ ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకలు

SDPT: గజ్వేల్ క్రిస్టియన్ భవనంలో గజ్వేల్ UCPF ఆధ్వర్యంలో పాస్టర్స్ ఫ్యామిలీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ వేడుకలు సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి పాల్గొని కేక్ కట్ చేశారు. పాస్టర్లకు ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.