'వైసీపీ ఉనికి కోసమే రప్పా రప్పా డైలాగులు'

NDL: కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, తమ ఉనికిని చాటుకోవడానికి రప్పా రప్పా అంటూ డైలాగులు చెప్తున్నారని ఎంపి శబరి మండిపడ్డారు. పగిడ్యాల మండలం, ప్రాతకోటలో సోమవారం పెన్షన్ల పంపిణీలో పాల్గొని, వృద్ధులకు, వికలాంగులకు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఎలా ఉంది, ప్రతి నెల పెన్షన్ వస్తుందా లేదా అంటూ అడిగి తెలుసుకున్నారు.