'ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి'

'ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి'

MBNR: బాలానగర్ మండల కేంద్రంలో ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి A1 విద్యా బోధన తరగతి గదిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తుందని, మౌలిక వసతులను కల్పిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యాధునిక టెక్నాలజీతో బోధనకు కృషి చేస్తున్నామన్నారు.