నాపంల్లి కోర్టుకు ఐ-బొమ్మ నిందితుడు

నాపంల్లి కోర్టుకు ఐ-బొమ్మ నిందితుడు

TG: ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. అతడి నుంచి వందల హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సైబర్‌క్రైమ్ పోలీసులు అతడిని నాంపల్లి కోర్టులో హాజరు పరచనున్నారు. సినిమాల పైరసీలతో రూ. కోట్లు సంపాదించినట్లు విచారణలో తేలింది. అతడు ఏపీలోని విశాఖ జిల్లా వాసిగా గుర్తించారు.