'గాంధీ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలి'

'గాంధీ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలి'

SRPT: మహాత్మా గాంధీ విగ్రహ ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలని జిల్లా ఆర్యవైశ్య మహాసభ అదనపు ప్రధాన కార్యదర్శి నూనె నాగన్న డిమాండ్ చేశారు. సోమవారం నడిగూడెం మండల కేంద్రంలో పాత్రికేయులతో మాట్లాడుతూ.. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం సంఘటన దురదృష్టకరమని, ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.