యూరియా కోసం రైతుల పడిగాపులు

యూరియా కోసం రైతుల పడిగాపులు

SDPT: కోహెడ ముండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సొసైటీ గోదాము, ఫర్టిలైజర్ షాపుల ముందు రైతులు యూరియా కోసం బుధవారం లైన్‌లో పడిగాపులు కాస్తున్నారు. గత ప్రభుత్వం ఉండగా ఎరువుల కోసం ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావని, కాంగ్రస్ వచ్చాక వ్యవసాయ సొసైటీ గోదాములలో యూరియా కొరతతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.