VIDEO: 'ప్రాంతీయ విద్వేషాలకు సీఎం ఆజ్యం పోస్తున్నారు'

VIDEO: 'ప్రాంతీయ విద్వేషాలకు సీఎం ఆజ్యం పోస్తున్నారు'

SKLM: రాజధాని పేరుతో సీఎం చంద్రబాబు నాయుడు ప్రాంతీయ విద్వేషాలకు ఆజ్యం పోస్తున్నారని, ఆయన పంతం రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలకు శాపంలా మారిందని మాజీ మంత్రి ప్రసాదరావు ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన శ్రీకాకుళంలోని మీడియాతో మాట్లాడారు. సీఎం ఏకపక్ష వైఖరి, పక్షపాత ధోరణితో ఒక ప్రాంతానికే లబ్ది చేకూర్చాలని చూస్తున్నారని అన్నారు.