నేడు సచివాలయ ఏఎన్ఎంలకు బదిలీ కౌన్సెలింగ్

నేడు సచివాలయ ఏఎన్ఎంలకు బదిలీ కౌన్సెలింగ్

KRNL: ఉమ్మడి కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న గ్రామవార్డు సచివాలయ ఏఎన్ఎంలకు సోమవారం బదిలీ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. కర్నూలు మెడికల్ కాలేజీలోని న్యూలెక్చరర్ గ్యాలరీలో ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆధికారులు తెలిపారు. ర్యాంకు ఆధారంగా కౌన్సెలింగ్ జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. 2019 అక్టోబర్ 3వ తేదీ నుంచి జాయినింగ్‌ను పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించారు.