కొనసాగుతున్న కౌంటింగ్
VKB: కొడంగల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. మొత్తం 12 వార్డులకు గాను కాంగ్రెస్ అభ్యర్థులు 1, 10, 11, 7, మరియు 4 వార్డుల్లో విజయం సాధించారు. 2వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు. మిగిలిన వార్డులకు సంబంధించి ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది తాగు జాగ్రత్త తీసుకుంటుంది.