గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ డిసెంబర్ 3న గుంటూరులో మెగా జాబ్ మేళా: ఎమ్మెల్యే నసీర్
☞ ఏఎన్‌యూ డిసెంబర్ పీజీ పరిక్షల షెడ్యూల్ రద్ద: పరీక్షల నిర్వహణ అధికారి శివప్రసాద్
☞ మేడికొండూరు(మం)లో నాటువైద్యం వికటించి ఇంటర్ విద్యార్థి మృతి 
☞ అమరావతి సీఆర్డీఏలో కేంద్రమంత్రి నిర్మల సీతారామన్‌తో భేటి కానున్న సీఎం చంద్రబాబు