అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు

అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు

VZM: జిల్లాలో ఈ నెల 16 నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలకు మొత్తం 119 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 22,961 మంది రెగ్యులర్ విద్యార్థులు, 564 మంది ప్రైవేట్ విద్యార్థులు, 631 మంది ఓపెన్ స్కూల్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్, 'నో ఫోన్ జోన్' అమల్లో ఉంటుంది.