జిల్లాలో దద్దరిల్లిన పాలస్తీనా సంఘీభావ ర్యాలీ

జిల్లాలో దద్దరిల్లిన పాలస్తీనా సంఘీభావ ర్యాలీ

KMM: పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలుపుతూ గురువారం వివిధ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. నగరంలోని పెవిలియన్ మైదానం నుంచి జెడ్పీసెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. ప్రదర్శనలో అన్నివర్గాల వారు పాల్గొని మద్దతు తెలిపారు. ఏళ్లుగా ఇజ్రాయిల్.. పాలస్తీనాపై చేస్తున్న అమానవీయ దాడులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.