రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి మృతి

MBNR: నవాబుపేట మండలం ఫతేపూర్ మైసమ్మ గేట్ వద్ద మహబూబ్ నగర్ - నవాబుపేట రహదారిపై ఈనెల 19న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి గురువారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నేడు మరణించారు. మృతదేహాన్ని జనరల్ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్టు నవాబుపేట ఎస్సై విక్రం వెల్లడించారు. మృతుడిని గుర్తుపట్టిన వారు 8712659340కు సంప్రదించాలన్నారు.