VIDEO: తణుకులో ఉట్టి కొట్టిన మాజీ మంత్రి కారుమూరి

VIDEO: తణుకులో ఉట్టి కొట్టిన మాజీ మంత్రి కారుమూరి

W.G: కృష్ణాష్టమి సందర్భంగా తణుకు వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో శనివారం శ్రీకృష్ణ భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ కార్యాలయం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన శిబిరంలో కారుమూరి వెంకట నాగేశ్వరరావు, లక్ష్మీ కిరణ్ దంపతులు పూజాధికాలు జరిపారు. అనంతరం కారుమూరి ఉట్టి కొట్టి వేడుకలు ప్రారంభించారు.