VIDEO: మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి చేదు అనుభవం

VIDEO: మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి చేదు అనుభవం

VKB: తాండూరు డెవలప్‌మెంట్ ఫోరం ఆధ్వర్యంలో యువత రోడ్డెక్కారు. రోడ్డు సమస్యలపై తాండూరులో ధర్నా నిర్వహించారు. అయితే, ఈ ధర్నాలో పాల్గొన్న BRS మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. BRS ప్రభుత్వంలో, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాండూరు-హైదరాబాద్ రోడ్డు సమస్యల పరిష్కారానికి ఏం చేశారని యువత ఒక్కసారిగా ఆయనపై మండిపడ్డారు.