నిశ్చితార్థం రద్దు.. పెళ్లికుమార్తె తండ్రికి బెదిరింపులు

నిశ్చితార్థం రద్దు.. పెళ్లికుమార్తె తండ్రికి  బెదిరింపులు

GNTR: గుంటూరుకు చెందిన ఓ యువతికి, అడవితక్కెళ్లపాడుకు చెందిన యశ్వంత్ కుమార్‌తో కొన్ని నెలల క్రితం వివాహం నిశ్చయమైంది. ఐతే మనస్పర్థల కారణంగా సంబంధాన్ని రద్దు చేసుకున్నారు. దీనితో యశ్వంత్, పెళ్లికుమార్తె తండ్రితో గొడవ పడుతూ బెదిరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో, పెళ్లికుమార్తె తండ్రి బుధవారం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.