చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ సీఎం అధ్యక్షతన జరిగే కలెక్టర్ల సదస్సులో పాల్గొనేందుకు అమరావతికి వెళ్లిన కలెక్టర్
✦ చిత్తూరు నగర పాలక సంస్థకు రూ.289.07 కోట్ల బడ్జెట్ కేటాయింపు
✦ రోడ్డు ప్రమాదంలో కమ్మినపల్లికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి
✦ నగరిలోని పలు హాస్టల్స్ ను ఆకస్మిక తనిఖీ చేసిన రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్