'CMRF పేద ప్రజలకు వరం లాంటిది'

'CMRF పేద ప్రజలకు వరం లాంటిది'

VKB: సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు వరం లాంటిదని మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్ అన్నారు. మంగళవారం నాందార్పూర్ గ్రామానికి చెందిన ఎరుకలి చంద్రయ్యకు రూ.50,000, గుడ్డి నిర్మలకు రూ.31,000 మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సర్పంచ్ లక్ష్మితో కలిసి అందజేశారు.