పోతాయిపల్లి గ్రామాన్ని పర్యటించిన ఎమ్మెల్యే

పోతాయిపల్లి గ్రామాన్ని పర్యటించిన ఎమ్మెల్యే

KMR: ఎల్లారెడ్డి నియోజకవర్గ MLA మదన్ మోహన్ మంగళవారం పోతాయిపల్లి గ్రామాన్ని పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న టేకుల చెరువు, పంట పొలాలు, రహదారులు, గ్రామంలోని దెబ్బతిన్న గృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జరుగుతున్న మరమ్మతుల పనులను ప్రత్యక్షంగా పరిశీలించి, వాటిని వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు