వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

MBNR: చిన్నచింతకుంట మండలంలోని చిన్నచింతకుంట, కురుమూర్తి, అల్లీపూర్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మదుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామ రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలన్నారు.