ర్యాలీ, హాకీ టోర్నమెంట్‌ల నిర్వహణపై సమీక్ష

ర్యాలీ, హాకీ టోర్నమెంట్‌ల నిర్వహణపై సమీక్ష

KKD: ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ, హాకీ టోర్నమెంట్ల నిర్వహణకు ప్రణాళిక ప్రకారం పనిచేయాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వీటి నిర్వహణపై కలెక్టర్ షణ్మోహన్ అధికారులతో సమన్వయ సమావేశాన్ని ‌నిర్వహించారు. బారికేడింగ్, ట్రాఫిక్ నియంత్రణ, టాయిలెట్స్, లైటింగ్, తదితర ఏర్పాట్లపై సమీక్షించారు.