జెన్ ఏఐ హ్యాకథాన్ ముగింపు కార్యక్రమం

జెన్ ఏఐ  హ్యాకథాన్ ముగింపు కార్యక్రమం

VZM : జెన్ ఏఐ వర్సిటీ, హైదరాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యములో జరుగుచున్న ' జెన్ ఏఐ హ్యాక్‌థాన్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ జాబ్స్" అనే ప్రతిష్టాత్మకమైన సాంకేతిక కార్యక్రమం ఈ రోజుతో ముగిసింది. ఈ కార్యక్రమంలో గౌరవ అతిధిగా విచ్చేసిన నరసింహ కారుమంచి మాట్లాడుతూ.. కృత్రిమ మేధస్సును (AI) ఉపయోగించి వివిధ రకాల సాంకేతికతలను నెర్చుకుంటేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు.