శృంగారవల్లభ ఆలయానికి భక్తుల రద్దీ

శృంగారవల్లభ ఆలయానికి భక్తుల రద్దీ

కాకినాడ:  పెద్దాపురం మండలం తొలి తిరపతిలో వేంచేసియున్న శ్రీ శృంగార వల్లభ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శనివారం ఏకువ జాము నుంచే భక్తులు రద్దీ కొనసాగింది. జోరుగా వర్షం పడతున్న భక్తులు దానిని లెక్కచేయకుండా స్వామివారిని దర్శించుకున్నారు.ఈవో వద్ది శ్రీనివాసు ఏర్పాట్లు పర్యవేక్షించారు.