సాయుధ పోరాటంలో ఐలమ్మ పాత్ర కీలకం: కలెక్టర్

WNP: తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పాత్ర అత్యంత కీలకమని గద్వాల కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో గురువారం ఐడిఓసి ఆవరణలో ఆమె చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఐలమ్మ తెలంగాణ ప్రజల హక్కుల కోసం, భూస్వాముల అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడిందన్నారు.